బిహార్ కటిహార్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. నక్కదాడిలో (fox attack on human) 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జిల్లాలోని బార్సోయ్ గ్రామంలోకి ఓ నక్క దారితప్పి ప్రవేశించింది. ఎదురుపడిన వారందరిని నోటితో తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్థులంతా కలిసి ఆ నక్కను కొట్టి చంపేశారు. గాయపడినవారందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: బిడ్డలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య