ETV Bharat / bharat

Corona cases: దేశంలో మరో 18వేల కేసులు

author img

By

Published : Oct 10, 2021, 9:33 AM IST

భారత్​లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 18,166 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 214 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 23,624 మంది కరోనాను జయించారు.

covid cases
కరోనా కేసులు

దేశంలో కొత్తగా 18,166 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 214 మంది మృతి చెందారు. ఒక్కరోజే 23,624 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 33,953,475
  • మొత్తం మరణాలు: 4,50,589
  • మొత్తం కోలుకున్నవారు: 3,32,71,915
  • యాక్టివ్ కేసులు: 2,30,971

వ్యాక్సినేషన్​..

శనివారం కొత్తగా 66,85,415 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 94,70,10,175కి చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,49,956 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 5,520 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,83,51,150కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,62,825కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 42,357
  • బ్రిటన్ - 34,950
  • టర్కీ - 28,645
  • రష్యా - 29,362
  • బ్రెజిల్ - 16,451
  • ఫిలిప్పీన్స్​ - 11,010
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఫేక్​ ఆన్​లైన్​ పోర్ట​ల్​తో రూ. 5లక్షల మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.