ETV Bharat / bharat

India covid cases: దేశంలో మరో 12,500 కేసులు.. 500 మరణాలు - కరోనా మరణాల

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 12,516 మందికి వైరస్​ (Corona cases in India) సోకింది. కరోనా ధాటికి​ మరో 501 మంది ప్రాణాలు కోల్పోయారు.

India covid cases
భారత్​లో కొవిడ్​ కేసులు
author img

By

Published : Nov 12, 2021, 9:43 AM IST

Updated : Nov 12, 2021, 10:21 AM IST

భారత్​లో రోజువారీ కరోనా కేసుల్లో (India covid cases) తగ్గుదల నమోదైంది. కొత్తగా 12,516 మంది కొవిడ్​(Corona cases in India) బారిన పడ్డారు. వైరస్​ ధాటికి మరో 501 మంది మరణించారు. ఒక్కరోజే 13,155 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్​ కేసులు 267 రోజుల కనిష్ఠానికి చేరాయి.

  • మొత్తం కేసులు: 3,44,14,186
  • మొత్తం మరణాలు: 4,62,690
  • యాక్టివ్​ కేసులు: 1,37,416
  • కోలుకున్నవారు: 3,38,14,080

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 53,81,889 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,79,51,225కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసులు(coronavirus worldwide) తగ్గాయి. ఒక్కరోజే.. 4,96,395 మందికి వైరస్​ పాజిటివ్​గా (Corona update) తేలింది. కరోనా​ ధాటికి 6,575 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,26,35,821కి పెరిగింది. మొత్తం మరణాలు 50,95,268కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

దేెశం కొత్త కేసులుకొత్త మరణాలు
జర్మనీ50,377223
అమెరికా43,596539
బ్రిటన్​42,408195
రష్యా40,7591,237
టర్కీ24,898197
ఉక్రెయిన్​24,747652

ఇదీ చూడండి: ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షలు అక్కర్లేదు!

Last Updated : Nov 12, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.