ETV Bharat / bharat

12మంది సిమి సభ్యులకు జీవితఖైదు

2014లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన 12మంది సిమి సభ్యులకు జీవితఖైదు విధించింది జైపుర్​ కోర్టు. ఈ కేసులో మొత్తం 13మందిని ఏటీఎస్​ పోలీసులు అరెస్ట్​ చేయగా.. ఆధారాలు లేక గతంలో ఒక సిమి సభ్యుడిపై కోర్టు కేసు కొట్టివేసింది.

12 members of IM module sentenced to life imprisonment by Raj court
12 మంది సిమి సభ్యులకు జీవితఖైదు
author img

By

Published : Mar 30, 2021, 7:43 PM IST

జైపుర్ కోర్టు.. 12మంది సిమి సభ్యులకు జీవితఖైదు విధించింది. 2014లో వీళ్లు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు రుజువైనందున వీరికి జీవితఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మొదట ఈ కేసులో 13 మందిని అరెస్ట్​ చేశారు ఏటీఎస్​ పోలీసులు. అయితే సరైన ఆధారాలు లేక మష్రఫ్​ ఇఖ్బాల్​ అనే నిందితుడిపై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది.

అరెస్టయ్యే సమయంలో సిమి సభ్యులు భారీ ఉగ్రకుట్రకు యత్నించారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, డిటోనేటర్లు, టైమర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి : ఆ జైలులోని 43మంది మహిళా ఖైదీలకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.