ETV Bharat / bharat

ఉగ్ర ఏరివేత: 8 ఎన్​ కౌంటర్లు.. 11మంది ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​లో(jammu kashmir news) ఇటీవలి కాలంలో 11మంది ఉగ్రవాదులను అంతం చేశాయి భద్రతా దళాలు. 8 ఎన్​కౌంటర్లలో(jammu kashmir encounter news) వీరిని మట్టుబెట్టాయి. పౌరులపై దాడుల అనంతరం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ముష్కరులను(militancy in kashmir) ఏరివేస్తున్నాయి.

11-terrorists-killed-in-eight-encounters-in-j-k-after-recent-civilian-killings
ఉగ్ర ఏరివేత..
author img

By

Published : Oct 16, 2021, 7:23 AM IST

జమ్ముకశ్మీర్​లో(jammu kashmir news) ఇటీవల పౌరులపై జరిగిన దాడులు అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ఉగ్ర వేటలో(jammu kashmir encounter news) 11 మంది ముష్కరులు హతమయ్యారు. మొత్తం 8ఎన్​కౌంటర్లలో వీరిని మట్టుబెట్టారు పోలీసులు. సామన్యులపై ఉద్రదాడుల(militancy in kashmir) అనంతరం తమపై బాధ్యత మరింత పెరిగిందని, అందుకే వరుస ఆపరేషన్లు చేపట్టి తీవ్రవాదులను ఏరివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్(jammu kashmir news today) ఐజీపీ విజయ్​ కుమార్ తెలిపారు. పౌరులపై దాడుల అనంతరం అనేక మంది ముష్కరులు దక్షిణ కశ్మీర్​కు పారిపోయారని వెల్లడించారు. వారిలో ఒకరు షోపియాన్లో జరిగిన ఎన్​కౌంటర్​లో హతమైనట్లు చెప్పారు.

శుక్రవారం బెమినాలో జరిగిన ఎన్​కౌంటర్​లోనూ ఓ ముష్కురుడిని మట్టుబెట్టినట్లు విజయ్ తెలిపారు. అతడిని లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్​తో సంబంధాలున్న తంజీల్​గా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఎన్​కౌంటర్​తో పాటు పుల్వామాలో జరిగిన మరో ఎన్​కౌంటర్​లో ముగ్గరు ముష్కరులు తప్పించుకున్నారని వారి కోసం సెర్చించ్​ ఆపరేషన్ కొనసాగుతోందని విజయ్ పేర్కొన్నారు.

పాంపోర్ ఎన్​కౌంటర్​లో ఎల్​ఈటీ కమాండర్ ఉమర్​​ ముస్తాక్​ ఖాందే చిక్కినట్లు విజయ్​ వెల్లడించారు. జమ్ముకశ్మీర్(jammu kashmir latest news)​ పోలీసుల టాప్​-10 వాంటెడ్​ జాబితాలో అతడు ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.