విద్యుద్దీప కాంతులతో తిరుమల ధగధగ - తిరుమల నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా... ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గుడి గోపురాలతో పాటు, ప్రాకారంపై మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.