హనుమంత వాహనంపై వైకుంఠనాథుడు...భక్తుల పరవశం - రథరంగడోలోత్సవం
🎬 Watch Now: Feature Video

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన ఇవాళ
హనుమంత వాహనంపై తిరుమలేశుడు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ సుభాష్‌రెడ్డి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. సాయంత్రం రథరంగడోలోత్సవం కనులవిందుగా జరగనుంది. రాత్రికి గజ వాహన సేవ నిర్వహించనున్నారు. స్వర్ణరథంపై మాడవీధుల్లో వైకుంఠనాధుడు విహరించనున్నారు.
Last Updated : Oct 7, 2019, 1:15 PM IST