అలరించిన శ్రీమతి వైజాగ్ పోటీలు - srimathi vizag competitions latest news
🎬 Watch Now: Feature Video
విశాఖలోని సిరిపురం బాలల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన శ్రీమతి వైజాగ్ పోటీలు అలరించాయి. తేజాస్ ఎలైట్ ఈవెంట్ మేనేజ్మెంట్ తాతినేని తేజస్వి, ప్రదీప్ చౌదరీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. శ్రీమతులు.. ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో సౌజన్య విజేతగా నిలిచారు. కార్యక్రమానికి సినీ నటి అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలాంటి పోటీల వల్ల మహిళల్లో మనోధైర్యం పెరుగుతుందన్నారు. విజేతలను అభినందించారు.