తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు - srivaru
🎬 Watch Now: Feature Video
తిరుమలలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వసంతోత్సవాలు జరుగనున్నాయి. మొదటి రోజైన ఇవాళ కలియుగ దైవాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగించి..వసంతమండపంలో ప్రతిష్టించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారికి పూజాభిషేకాలు నిర్వహించారు.
Last Updated : Apr 17, 2019, 5:53 PM IST