గుడివాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ... - గుడివాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభం
🎬 Watch Now: Feature Video
కృష్ణాజిల్లా గుడివాడలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత తెలుపుతూ...సంబరాలు ఏర్పాటు చేశారు. భోగి మంటలు వేసి, పాలపొంగుల్లు చేసి, గొబ్బెమ్మల చుట్టూ సంప్రదాయ నృత్యాలు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు.
TAGGED:
SANKRATHRI