సంక్రాంతి స్పెషల్: మురిపించే ముగ్గులు - సంక్రాంతి స్పెషల్ ముగ్గులు న్యూస్
🎬 Watch Now: Feature Video
సంక్రాంతి అంటే గుర్తొచ్చేది.. ఇంటి ముందు రంగవల్లులు. నింగిలో చుక్కలు నేలపైకొచ్చి రంగుల దారంతో అల్లుకుపోయాయా అన్నంతగా రంగవల్లికలు మగువల చేతినుంచి జాలువారుతాయి. సంక్రాంతి వస్తే.. ముత్యాల ముగ్గులతో ఊళ్లన్నీ కళకళలాడుతాయి. మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి.