వినీలాకాశంలో అందమైన హరివిల్లు - rainbow
🎬 Watch Now: Feature Video

ఆకాశంలో ఆవిష్కృతమైన సప్తరంగుల అందం..... ప్రకాశం జిల్లా గిద్దలూరువాసుల్లో సంబరాన్ని నింపింది. అప్పటివరకూ ఎండగా ఉన్న వాతావరణంలో చిరుజల్లులు సంతోషాన్నిస్తే... ఆకాశంలో ప్రత్యక్షమైన ఇంద్రధనస్సు మదిని పులకింపజేసింది.