ఫుల్​గా మందు కొట్టిన హెడ్ మాస్టర్​.. తూలుతూ పాఠశాలకు.. - ఝార్థండ్ వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2022, 8:30 PM IST

ఝూర్ఖండ్ దుమ్కాలో ఓ ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తన ఉపాధ్యాయ వృత్తికే మచ్చగా మారింది. షికారిపాడు బ్లాక్​లోని దర్బార్​పుర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు ఆండ్రియాస్ మరాండి. ఆయన గురువారం ఉదయం 11 గంటలకు ఫుల్​గా మద్యం తాగి.. తూగుతూ పాఠశాలకు వచ్చాడు. అతడిని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. ప్రిన్సిపల్ తూలుతూ వస్తున్న దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో వారు మరాండిపై విచారణకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.