ప్రతిధ్వని: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఏముంది? - ఉద్యోగ క్యాలెండర్‌పై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కల్పనలో గత రికార్డులు తిరగ రాశామని ప్రభుత్వం చెబుతోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని అంటోంది. ఆ దిశగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. కానీ ఇది వట్టి మాటేనని యువజన, నిరుద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆందోళనపథంలో సాగుతున్నాయి. అసలు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఏముంది? ఎందుకు నిరుద్యోగులకు అది భరోసా కల్పించట్లేదు అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.