TTD BOARD OF TRUSTEES MEETING: తిరుమలలో తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. ఇవాళ సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది.
మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందచేసే అంశంపై- టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం - TTD BOARD OF TRUSTEES MEETING
సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్న టీటీడీ ధర్మకర్తల మండలి - తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago