అభిమానానికి 'పడిపోయిన' పవన్ - fell down

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 5, 2019, 4:57 PM IST

విజయనగరం ప్రచార సభలో ఓ అభిమాని అత్యుత్సాహ చర్యకు పవన్ కిందపడిపోయారు. అప్పుడే సభపైకి వచ్చిన జనసేనానిని ఓ యువకుడు వెనుక వైపు నుంచి వచ్చి అమాంతం కాళ్లు పట్టేసుకున్నాడు. ఈ అకస్మాత్తు చర్యతో తన మీద తాను పట్టు కోల్పోయిన పవన్.. వేదికపై తుళ్లిపడ్డారు. ఈ ఘటనపై పవన్ స్పందిస్తూ... అభిమానం ముందుకు నడిపించాలి కానీ బంధించకూడదని (నవ్వుతూ) అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.