మహాదేవా.. తప్పుంటే మన్నించు.. కరోనా నుంచి రక్షించు - corona songs
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న నేపథ్యంలో ప్రజల బాధ్యతను గుర్తు చేస్తూ కర్నూలుకు చెందిన గాయకుడు ప్రమోద్ కుమార్ పాటతో భగవంతుడిని కొలుస్తూ.. ప్రజలకు సందేశాన్ని పంచారు. కరోనాపై శివకుమార్ రచించిన గేయాన్ని ప్రమోద్ అద్భుతంగా ఆలపించారు. అందరూ ఇంట్లోనే ఉంటే తమను తాము రక్షించుకోవడం సహా సమాజాన్ని కాపాడినవారవుతారని తెలియజేశారు.
Last Updated : Apr 3, 2020, 4:15 PM IST