కార్తిక పౌర్ణమి: దీపం.. సకల శుభకరం - ఏపీలో కార్తీక పౌర్ణమి
🎬 Watch Now: Feature Video
కార్తిక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే పుణ్యస్నానమాచరించిన భక్తులు... పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలివస్తున్నారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తిక దీపాలను వెలిగించారు.