అమెరికాలోని నార్త్ టెక్సాస్​లో గాంధీకి ఘన నివాళి ! - అమెరికాలోని నార్త్ టెక్సాస్​లో గాంధీకి ఘన నివాళి !

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2019, 10:32 AM IST

అమెరికాలోని ఎన్నారైలు మహత్మునికి ఘన నివాళులర్పించారు. గాంధీ 150 వ జయంతి సదంర్భంగా నార్త్ టెక్సాస్ నగరంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 20వ శతాబ్దిలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా గాంధీజీని వక్తలు కొనియాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.