గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు - గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు
🎬 Watch Now: Feature Video
రథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనం అనంతరం స్వామివారిని చినశేషవాహనంపై ఊరేగించారు. ఆ తరువాత గరుడ వాహనంపై దేవదేవుడు భక్తులకు దర్శనమిచ్చారు.