thumbnail

By

Published : Jun 10, 2022, 12:29 PM IST

ETV Bharat / Videos

వరుడి ఐడియా అదుర్స్​ గురూ.. 51 ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా.. ఎందుకో తెలిస్తే!

Farmer marriage procession tractor: పెళ్లి ఊరేగింపునకు వరుడు వినూత్న ఆలోచన చేశాడు. 51 ట్రాక్టర్లతో పెళ్లి కుమార్తె ఇంటికి ఊరేగింపుగా వెళ్లాడు. తానే స్వయంగా ట్రాక్టర్ నడిపాడు. రాజస్థాన్​లోని బాడ్​మేర్​కు చెందిన రాధేశ్యామ్​ అనే రైతు ఇలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. రైతులకు గుర్తింపును ఇచ్చేందుకే ఇలా పెళ్లి వేడుక నిర్వహించినట్లు పెళ్లి కుమారుని తండ్రి సోనారామ్​ అన్నాడు. సుమారు ఈ ఊరేగింపులో 150 మంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.