ప్రతిధ్వని: డేటా భద్రతపై పూచీ ఎవరు? - ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video

డిజిటల్ యుగంలో మనిషి కూడా ఒక డేటా నంబరే. మానవ సంబంధాలు మొదలుకొని.. నగదు లావాదేవీలు, వృత్తి పరిజ్ఞానం, ట్రాకింగ్, ప్రేమ సంబంధాల వరకు.. ప్రతిదీ ఇప్పుడు డిజిటల్ మెమొరీనే. ఈ-మెయిళ్లు, వెబ్‌సైట్లు, యాప్‌లు, సోషల్ ప్లాట్‌ఫాంల్లో స్వచ్ఛందంగా పంచుకుంటున్న డిజిటల్ సమాచారానికి గోప్యతా లేదూ.. భద్రతా లేదు!. ఈ పరిస్థితుల్లో వ్యక్తులు, సంస్థల విలువైన డేటాప్రైవసీకి, రక్షణకు అనుసరించాల్సిన భద్రత ప్రమాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిధ్వని చర్చ.