రెండు ఏనుగుల భీకర ఫైట్.. దంతం విరిగినా... - elephant news
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని శ్యామ్పుర్ అటవీ రేంజ్లో రెండు గజరాజులు భీకరంగా ఘర్షణ పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. గత 2-3 రోజులుగా ఈ ఏనుగులు ఇలా గొడవ పడుతున్నాయని, ఒక గజరాజు దంతం విరిగిపోయిందని స్థానికులు చెప్పారు. ఏనుగుల మధ్య ఇలాంటి ఫైట్లు సాధారణమేనని స్థానిక అటవీ శాఖ సిబ్బంది అన్నారు. గతంలో చీలా ప్రాంతంలోనూ ఇలా రెండు ఏనుగులు ఘర్షణ పడగా.. ఒకటి ప్రాణాలు కోల్పోయింది.