'కోలుకున్నాక నెల తర్వాత మళ్లీ పరీక్ష చేయించుకోవాలి' - cardyalogist praveen interview with etv bharat
🎬 Watch Now: Feature Video
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నందున... వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు కూడా నెలరోజుల పాటు ఎవరినీ కలవకుండా మరోసారి పరీక్ష చేయించుకోవటమే ఉత్తమమని అంటున్న హృద్రోగ వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.