చెట్టును ఢీకొని కాలిపోయిన కారు.. డ్రైవర్​ సజీవదహనం.. లోపల మరికొందరు? - Car Driver Burnt Alive in Betul

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 3, 2022, 9:03 AM IST

Updated : Jun 3, 2022, 11:25 AM IST

Car Driver Burnt Alive in Betul: మధ్యప్రదేశ్​ బైతూల్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టి పూర్తిగా దగ్ధమైంది. వేగంగా వ్యాపించిన మంటల ధాటికి.. డ్రైవర్​ సజీవదహనం అయ్యాడు. రాణీపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఖమాల్​పుర్​ గ్రామంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారులో మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అందుకోసం సమీప టోల్​గేట్ల వద్ద సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
Last Updated : Jun 3, 2022, 11:25 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.