సుదీర్ఘ విరామం అనంతరం.. మహాద్వారం దాటిన తిరుమల శ్రీవారు - తిరుమల తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9393805-489-9393805-1604242087019.jpg)
సుదీర్ఘ విరామం తరువాత తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులు మహాద్వారం దాటి బయటకువచ్చి భక్తులకు దర్శనమిచ్చాయి. భక్తుల విన్నపం మేరకు ఆర్జితసేవలను ప్రయోగాత్మకంగా ఆలయం వెలుపల నిర్వహించారు. వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. సహస్రదీపాలంకరణ సేవను జరిపి స్వామివారి ఉత్సవమూర్తులను నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.
TAGGED:
today Tirumala celebrations