జనం మధ్యలోనే.. దర్జాగా రోడ్డు దాటుతున్న మొసలి.. వీడియో వైరల్​! - గుజరాత్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2022, 9:32 AM IST

గుజరాత్​లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొసళ్లు.. నదులు, కాలువల నుంచి నివాస ప్రాంతాల్లోకి కొట్టుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే వడోదరా జంబువా గ్రామంలో ఓ మొసలి దర్జాగా రోడ్డు దాటుతూ కనిపించింది. దీనిని అటుగా వెళ్తున్న ప్రయాణికులు వీడియో తీయగా.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. మొసలి గ్రామంలోకి రావడం వల్ల గ్రామస్థులంతా భయాందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.