సొగసు బాణాలు వదిలిన ఇంద్రధనస్సు - పాల సముద్రం మండలం
🎬 Watch Now: Feature Video

చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కావేరి రాజపురం వద్ద రెండు కొండలను కలుపుతూ ఆకాశంలో హరివిల్లు ఆకట్టుకుంది. దీంతో సప్తవర్ణాలతో కనిపించిన ఇంద్రధనస్సు చూపరులను కనువిందు చేసింది. తుంపరల ద్వారా భూమిపైన ప్రకాశిస్తూ కనిపించింది.