VIMS DIRECTOR: కరోనా మూడోవేవ్ పై అప్రమత్తంగా ఉన్నాం: విమ్స్ డైరక్టర్ రాంబాబు - విశాఖపట్నం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాంధ్ర అత్యాధునిక ఆరోగ్య వరప్రదాయని విమ్స్‌లో కరోనా మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. కొవిడ్ మొదటి రెండు దశల్లో చవిచూసిన అనుభవాలతో పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉన్నామంటున్న విమ్స్ డైరెక్టర్ రాంబాబుతో ముఖాముఖి.