రామ చిలుకల ప్రేమ రాగాలు! - ప్రేమికుల దినోత్సవం
🎬 Watch Now: Feature Video
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాలపేట వద్ద ఓ భారీ వృక్షంపై రెండు రామచిలుకలు అన్యోన్యంగా తిరుగుతూ సందడి చేశాయి. ఒకదానికొకటి పోట్లాడుకుంటూనే ఊసులాడుకున్నాయి. ఆ దృశ్యాలను ఈటీవీ భారత్ చిత్రీకరించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ దృశ్యాలు మీకోసం.