మందు బాబుల వీరంగం.. రెచ్చిపోయిన పోలీసులు - కాకినాడ ట్రాఫిక్ పోలీసులపై తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9463164-234-9463164-1604733467151.jpg)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నారని ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడ్డారు. సర్పవరం సెంటర్ నుంచి తన్నుకుంటూ స్టేషన్కు తీసుకు వెళ్లారు. విచక్షణ మరచి ప్రవర్తించారు. పోలీసులకే ఎదురు చెప్తారా అని బూటు కాళ్లతో తన్నారు. అంతటితో ఆగకుండా లాఠీలు విరిగేలా చావబాదారు. నవంబర్ 1న జరిగిన ఈ ఘటన వీడియో.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.