మన్యంలో జలపాతాల సోయగాలు...పర్యాటకుల సందడి - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13385234-947-13385234-1634541112946.jpg)
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి పర్యాటక అందాలను ఆదివారం పెద్ద సంఖ్యలో వీక్షించారు. రంపచోడవరం మండలం సీతపల్లి వాగు వద్ద పర్యాటకులు ఉల్లాసంగా గడిపారు. అలాగే మారేడుమిల్లిలోని అమృతధార, జలతరంగిణి వద్ద ఉన్న జలపాతాల్లో పర్యాటకులు కేరింతలు కొట్టారు.