సాగర సంగమంలోకి ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు - హంసల దీవిలో ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 9, 2020, 3:45 PM IST

Updated : Apr 9, 2020, 4:24 PM IST

కృష్ణా జిల్లా హంసలదీవి కృష్ణా, సాగర సంగమం సమీపంలో అటవీశాఖ రేంజ్ అధికాలు ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. సంరక్షణ కేంద్రంలో వీటిని పెంచి సముద్రంలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ సీఐ రవి కుమార్, ఎస్​ఐ రమేష్, ఈవోపీఆర్​డీ సుబ్రహ్మణ్యేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Apr 9, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.