శోభాయమానంగా గ్రామోత్సవం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 1, 2019, 6:27 AM IST

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి మయూర వాహనంపై పూజలు చేశారు. శోభాయమానంగా గ్రామోత్సవం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.