SNOWFALL: సీలేరులో మంచు అందాలు..ఆనందంలో ప్రకృతి ప్రేమికులు - విశాఖ జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
విశాఖ సీలేరు పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా వ్యాపించి మంచు వర్షం కురుస్తోంది. సూర్యోదయమైనప్పటికీ మంచుదుప్పటి వీడకపోవటంతో వాహనాదారులకు ఇక్కట్లు తప్పట్లేదు. నవంబరు నెలలో పలకరించాల్సిన మంచుసోయగం మూడు నెలలు ముందుగానే పలకరించడంతో ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు.