తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి గజవాహన సేవ - తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు
🎬 Watch Now: Feature Video
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవను నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామివారు సర్వాలంకారభూషితుడై గజవాహనను అధిరోహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైధిక కార్యక్రమాలను జరిపారు. జీయంగార్ల సాత్తుమొర, రంగనాయకుల మండపంలో అస్థానాలను వేడుకగా చేపట్టారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి వాహనసేవలో పాల్గొన్నారు.