రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు... పట్టిసీమలో మంత్రి బోటు ప్రయాణం - శివరాత్రి పూజలు
🎬 Watch Now: Feature Video
రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలు భక్తులకు కిక్కిరిసాయి. రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.