thumbnail

Pratidwani: ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించాల్సిన అవసరమేంటి ?

By

Published : Aug 24, 2021, 9:04 PM IST

హోల్‌సేల్ బేరం ! మంచితరుణం మించిన రాదు ! రోడ్ల నుంచి స్టేడియంల వరకు ! విద్యుత్‌, గ్యాస్ పైప్‌లైన్లు, గోదాములు, రైల్వే, టెలికాం, విమానాశ్రయాలు... ఇలా పెద్దదే ఉంది... ఈ జాబితా. వీటన్నింటి ద్వారా నాలుగేళ్లలో సుమారు 6లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది... కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు.... ఏ ఏడాది ఎంతెంత రావాలో కూడా అంకెలతో సహా అంచనాలు రూపొందించారు. అసలు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాల్సిన ప్రతిపాదనల అవసరం ఎందుకు వచ్చింది ? దీర్ఘకాలంలో ప్రభుత్వం ఆస్తుల నగదీకరణ ప్రభావాలు ఎలా ఉండొచ్చు ? ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్థికనిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.