ప్రతిధ్వని: హోం ఐసోలేషన్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2020, 9:33 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. రోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు బాగుండటం ఊరట కలిగించే అంశం. పాజిటివ్​ వచ్చినా ఇళ్లలోనే ఉంటూ కోలుకున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. ఈ క్రమంలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఎలా ఎదుర్కోవాలి? ఆ సమయంలో ఎలాంటి పోషకాహారం అవసరం? అసలు కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనుమానితులు ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి?... వంటి విషయాలపై ఈనాటి ప్రతిధ్వనిలో చర్చ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.