ప్రతిధ్వని: పారదర్శక పన్ను విధానంతో ఎలాంటి లాభాలు వస్తాయి..? - prathidwani today topic discussion information
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8409058-94-8409058-1597330208844.jpg)
దేశంలో పన్నుల వ్యవస్థను మరింత సరళం చేసేందుకు కేంద్రం ఓ కొత్త వేదికకు శ్రీకారం చుట్టింది. ప్రత్యక్ష పన్నుల విధానంలో
నూతన సంస్థలను ఆరభించింది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు మరింత సాధికారత లభించే విధంగా పారదర్శక పన్ను విధానాన్ని ప్రధాని మోదీ వీడియో సమావేశ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. పన్ను చెల్లింపు ధరలు పెరిగేందుకు ఈ వేదిక ఎంతోగానో ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. ఫిర్యాదులు కూడా సులువుగా చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రారంభించిన పారదర్శక పన్ను విధానం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది..? పన్ను చెల్లింపుదారులు ఏ మేరకు పెరుగుతారు..? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.