ప్రతిధ్వని : కరోనా టీకా ఎప్పుడు అందుబాటులోకి రానుంది? - కొవిడ్ టీకాలు వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2020, 9:31 PM IST

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకాలు సంసిద్ధమౌతున్నాయి. వచ్చే మూడు, నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఆక్స్​ఫర్డ్ టీకా వచ్చే మార్చి లేదా ఏప్రిల్​ నెలలో అందుబాటులోకి తెస్తామని సీరమ్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. ఫైజర్ టీకా మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివరి నాటికి పంపిణీకి సిద్ధమౌతోంది. కరోనా రెండో దశ భయపెడుతున్న నేపథ్యంలో...కరోనా టీకాపై వివిధ ప్రయోగాలు ఎలాంటి ఆశలను కల్పిస్తున్నాయి, ముఖ్యంగా కరోనా టీకా ఎంత తొందరగా అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.