ఓపెన్ హౌజ్ :ఆయుధాల వినియోగంపై విద్యార్థులకు అవగహన - విజయవాడలో ఓపెన్ హౌజ్
🎬 Watch Now: Feature Video
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని విజయవాడలోని ఏఆర్ గ్రౌండ్స్‌లో ఓపెన్‌హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. నగర సీపీ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసుల విధులు, ఆయుధాలపై విద్యార్థులకు అవగహన కల్పించారు. బాంబ్ స్క్వాడ్ పరికరాల పనితీరు, క్లిష్ట సమయాల్లో పోలీసులు చూపించే ధైర్యసాహసాలను చిన్నారులకు వివరించారు.