పెదకళ్లేపల్లిలో వైభవంగా సంప్రదాయ కోలాటం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 16, 2020, 2:20 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో సంప్రదాయ కోలాటాన్ని వైభవంగా నిర్వహించారు. వేప చెట్టు కర్రలను కోలలుగా చెక్కి.. పసుపు రాసి వాటిని ఒకరోజు ఎండబెడతారు. వాటినే కోలలుగా వాడతారు. ఈ కళను రక్షించేందుకు గోళ్ల సత్యానారాయణ అనే వ్యక్తి కృషి చేస్తూ... పెదకళ్లేపల్లితో పాటు పరిసర గ్రామాలకు చెందిన 2 వేల మందికి కోలాటం నేర్పారు. ఇందులో చాలామంది ఇవాల్టి సంబరంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.