కుర్రకారును హుషారెత్తించిన ఫ్యాషన్-షో - chittoor
🎬 Watch Now: Feature Video
తిరుపతిలో కళాంజలి ఫ్యాషన్-షో యువతను హుషారెత్తించింది. శ్రీవెంకటేశ్వర వైద్యకళాశాలలో ఆరోహిక-2019 వేడుకల్లో కళాంజలి వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు విభిన్న రీతుల్లో వస్త్రాలను ధరించి వేదికపై హొయలొలికించారు. బాలీవుడ్ రెట్రో థీమ్‌తో సాగిన ఫ్యాషన్-షోలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య డిజైన్లతో రూపొందించిన వస్త్రాలు ధరించి ఆకట్టుకున్నారు.