హైదరాబాద్​ను ఇలా ఎప్పుడైనా చూశారా? - hyderabad video during lock down

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 7, 2020, 4:38 PM IST

ఎందెందు వెతికినా అందందు నేనే ఉంటానంటోంది కరోనా.. రోజురోజుకూ విజృంభిస్తున్న ఈ వైరస్​తో ప్రజలు ప్రతిక్షణం వణికిపోతున్నారు. పర్యటకులతో కళకళలాడే హైదరాబాద్... ఇప్పుడు నిర్మానుష్యమై మూగబోయింది. నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, రింగ్ రోడ్, జాతీయ రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణకే తలమానికమైన ట్యాంక్ ​బండ్, చార్మినార్​.. నిశ్శబ్ధపు నీలిఛాయలు అలముకున్నాయి. సందడిగా ఉండే సచివాలయం.. కొవిడ్-19తో కళ తప్పింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.