కన్నతండ్రి కర్కశత్వం... సీసీ ఫుటేజ్‌లో నిక్షిప్తం..!
🎬 Watch Now: Feature Video
విశాఖ జిల్లా పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో.. తండ్రి వీర్రాజు (70) కుమారుడు జలరాజు (40)ను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. ఈ వీడియోలో తండ్రి వీర్రాజు... సాధారణంగా నడుస్తున్నట్టు చేసి సమీపంలో ఉన్న సుత్తిని తీసుకుని కుమారుడు జలరాజు తలపై బలంగా కొట్టారు. దీంతో జలరాజు అక్కడికక్కడే కుప్పకులాడు. ఆగిఆగి కొడుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు.