ప్రతిధ్వని: కరోనా రెండో దశ.. అప్రమత్తత - corona updates
🎬 Watch Now: Feature Video
కరోనా సెకండ్ వేవ్.. ప్రపంచాన్ని భయపెడుతోంది. ఐరోపా దేశాలు మళ్లీ లాక్ డౌన్ బాట పడుతున్నాయి. మన దేశంలోనూ ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. కరోనా వైరస్ రెండో దశ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేశాక దిల్లీలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి.. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి ఆందోళన కలిగిస్తోంది? కరోనా.. రెండోసారి కూడా సోకే అవకాశం ఉందా? ఈ పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చ.