అలిపిరి కాలినడక దారి మూసివేత.. కొనసాగుతున్న నిర్మాణ పనులు - construction works at alipiri

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 26, 2021, 8:48 PM IST

తిరుమల - అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కాలిన‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వ‌ర‌కు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.