సింహవాహనంపై ఇంద్రకీలాద్రి అమ్మవారు - ap latest
🎬 Watch Now: Feature Video
ఇంద్రకీలాద్రిపై చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. . నయనానందకరంగా సాగుతున్న వేడుకల్లో మహిళలు అధికంగా పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాల పల్లకిని మోయడమే కాక... సింహవాహనాన్ని సైతం స్త్రీలే లాగారు.
Last Updated : Apr 19, 2019, 10:53 AM IST