ఈ-కామర్స్ కొనుగోళ్లలో.. జవాబుదారీతనం భరోసా ఏదీ? - ఈ-కామర్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14002469-613-14002469-1640360210598.jpg)
వస్తువులు, సేవల క్రయవిక్రయాల ఆధునిక మార్కెట్లు... ఈ-కామర్స్ వేదికలు. ఆన్‌లైన్ వేదికలపై జరిగే అమ్మకాలు, కొనుగోళ్లలో నాణ్యతకు భరోసా లేకుండా పోతోంది. ఆఫర్లు, డిస్కౌంట్ల కనికట్టులో వినియోగదారులు చిత్తైపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అందుబాటులో ఉన్న వ్యవస్థలు ఏంటి? వస్తువుల నాణ్యత, సేవల లోపాలపై మెరుగైన పద్ధతిలో ఫిర్యాదులు చేయడమెలా? వివాదాల విచారణలో జాప్యం నివారించే మార్గాలేంటి? ఇదే అశంపై ఈరోజు ప్రతిధ్వని...